మొదటి పేజీ
వికీపీడియా నుండి
| miejsce na reklamy |
|
| పరిచయం • అన్వేషణ • కూర్చడం • ప్రశ్నలు • సహాయము |
|
స్వాగతం
ఈ వారపు బొమ్మ
'ఖతి' అనే పదం ఉన్నా గాని, 'ఫాంటు' అనే ఆంగ్ల పదాన్నే తెలుగు అక్షరాల రూప కల్పనను వర్ణించడానికి సాధారణంగా వాడుతున్నారు. అన్ని భాషలలాగానే తెలుగు భాషలో కూడా అనేక ఫాంటులు వెలువడుతున్నాయి. వీటి పేర్లు 'పోతన', 'వేమన', 'గౌతమి', 'శ్రీ', 'సూరి' - ఇలా ఉంటున్నాయి. ముఖ్యంగా యూనికోడ్‌కు అనుగుణంగా ఇటీవల ఫాంటుల అభివృద్ధి జరుగుతుండడం వలన కంప్యూటరులో తెలుగు భాష వినియోగం మరింత సులభతరం అవుతున్నది. ఫోటో సౌజన్యం: వీవెన్మార్గదర్శిని
|
ఈ వారపు వ్యాసము
పండ్లు చెట్టు నుండి లభించే తిను పదార్ధాలు. రకరకాల పండ్లు వివిధ రుచులలో మనకు ప్రకృతిలో లభిస్తున్నాయి. ఆవృత బీజ మొక్కలలో ఫలదీకరణం తర్వాత అండాశయం ఫలంగాను, అండాలు విత్తనాలుగాను అభివృద్ధి చెందుతాయి. ఫలంలోపల విత్తనాలు ఏర్పడడం ఆవృతబీజాల ముఖ్య లక్షణం. ఇలా ఫలాలు ఏర్పడడానికి పట్టే సమయం కొన్ని వారాల నుంచి కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది. ఫలదీకరణ ఫలితంగా అండాశయంతో పాటు మరియే ఇతర పుష్పభాగం అయినా ఫలంగా పెరిగితే దానిని 'అనృత ఫలం' అంటారు. ఉ. ఆపిల్ లో పుష్పాసనం, జీడిమామిడి లో పుష్పవృంతం ఇలా ఏర్పడిన అనృత ఫలాలు. నిజ ఫలాలు ఫలదీకరణ చెందిన అండాశయం నుంచి ఏర్పడతాయి. నిజఫలాలలో ఫలకవచం, విత్తనాలు అనే రెండు భాగాలుంటాయి. ఒక పుష్పంలోని సంయుక్త అండకోశంలోని అండాశయం నుంచి ఏర్పడే ఫలాన్ని 'సరళ ఫలం' అంటారు. చాలా వందల రకాల పండ్లు మనకు మంచి రుచికరమైన పోషక ఆహారము. ఉదా: మామిడి, పుచ్చ, ఆపిల్ మొదలైనవి. వీటిని కొంతమంది పండు మొత్తంగా గాని లేదా జామ్ ల రూపంలో తింటారు. పండ్ల నుండి ఐస్ క్రీమ్ లు, కేకులు మొదలైనవి తయారుచేస్తారు. కొన్ని పండ్లనుండి పానీయాలు తయారుచేసి తాగుతాము. ... ...పూర్తివ్యాసం: పాతవి మీకు తెలుసా?
వికీపీడియా లోని కొత్త వ్యాసాలనుండి
చరిత్రలో ఈ రోజు
|
| సోదర ప్రాజెక్టులు: | మెటా-వికీ ప్రాజెక్టుల సమన్వయము |
కామన్స్ ఉమ్మడి వనరులు |
విక్షనరీ శబ్దకోశము |
వికీసోర్స్ మూలములు |
వికీబుక్స్ పాఠ్యపుస్తకములు |
వికీకోట్ వ్యాఖ్యలు |

